వైయ‌స్‌ జగన్‌ 216వ రోజు పాదయాత్ర ప్రారంభం

 తూర్పు గోదావ‌రి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర  తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. జననేత గురువారం ఉదయం ఆదిత్య కళాశాల సెంటర్‌(కాకినాడ) నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి మాధవనగర్‌, రంగరాయ మెడికల్‌ కాలేజీ మీదుగా జేఎన్‌టీయూ సెంటర్‌ వరకు కొనసాగుతుంది.  
Back to Top