193వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ షెడ్యూల్


తూర్పు గోదావ‌రి : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 193వ రోజు షెడ్యూలు ఖరారైంది. వైయ‌ జగన్‌ పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. మంగళవారం ఉదయం వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రను పి.గన్నవరం నుంచి ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి లంకల గన్నవరం, మండెపులంక, కందలపాలెం మీదుగా నాగుల్లంక వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది. అనంతరం వైయ‌స్‌ జగన్‌ రాత్రికి అక్కడే బస చేస్తారు.  
 

Back to Top