పెనుగొండ నుంచి 180వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

 ప‌శ్చిమ గోదావ‌రి : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర సోమవారం ఉదయం పెనుగొండ నుంచి పాదయాత్ర ప్రారంభ‌మైంది. ఐతంపుడి, ఏలేటిపాడు, ఒగిడి క్రాస్‌, గొల్లగుంట పాలెం, వేండ్రవారి పాలెం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 02.45కి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఇరగవరం మీదుగా యర్రాయిచెరువు వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు.  Back to Top