నంద‌మూరు క్రాస్ నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

కృష్ణా జిల్లా : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కృష్ణా జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. శ‌నివారం ఉద‌యం  147వ రోజు ప్రజాసంకల్పయాత్ర  గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండలం నందమూరు క్రాస్‌ నుంచి ప్రారంభ‌మైంది.  అక్కడ నుంచి రాజుపేట, కాటూరు, కడవకల్లు చేరుకుంటారు. భోజన విరామం అనంతరం వైయ‌స్‌ జగన్‌ ఉయ్యూరు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
 

Back to Top