142వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్

కృష్ణా:  వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. 142వ రోజు నూజివీడు నుంచి ఆదివారం ఉదయం వైయ‌స్ జగన్‌ పాదయాత్ర ప్రారంభిస్తారు. అనంతరం  కొత్తూరు, కొన్నం గుంట మీదుగా రావిచర్ల క్రాస్‌కు చేరుకొని మద్యాహ్నం భోజన విరామం తీసుకుంటారు. పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45లకు ప్రారంభమవుతుంది.  అక్కడి నుంచి వడ్లమాను మీదుగా అగిరి పల్లి చేరుకుంటారు. రాత్రికి జననేత ఇక్కడే బసచేస్తారు.  

Back to Top