77వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


నెల్లూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 77వ రోజు షెడ్యూల్‌ విడుదలైంది. గురువారం ఉదయం నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని బస కేంద్రం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పొదలకూరు మండలం తోడేరు క్రాస్, ఉప్పుటూరు క్రాస్, చాటగంట్ల, మారుపురు గ్రామం వరకు పాదయాత్ర కొనసాగుతోంది.
 
Back to Top