గొడ్లవారిపల్లి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 చిత్తూరు : వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం 54వ రోజు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర గొడ్లవారిపల్లి శివారు నుంచి ప్రారంభమైంది. అక్క‌డి నుంచి శ్రీనివాసపురం, చాల్లవారిపల్లి మీదగా కల్లూరు వరకూ  వైయ‌స్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. కల్లూరులో మైనార్టీల ఆత్మీయ సదస్సులో వైయ‌స్‌ జగన్‌ పాల్గొంటారు.

 
Back to Top