పార్టీ జెండా ఆవిష్క‌ర‌ణ‌

చిత్తూరు:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా కందూరు గ్రామంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. త‌మ గ్రామానికి వ‌చ్చిన జ‌న‌నేత‌కు గ్రామ‌స్తులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ..మీ పిల్ల‌ల‌ను బ‌డికి పంపిస్తే ప్ర‌తి ఏటా రూ.15 వేలు ఆ త‌ల్లి ఖాతాలో జ‌మా చేస్తామ‌ని హామీ ఇచ్చారు.
Back to Top