వైయ‌స్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వైయ‌స్ జగన్‌

చిత్తూరు:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గోపిదిన్నె గ్రామంలో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా మ‌హానేత సేవ‌ల‌ను నాయ‌కులు కొనియాడారు. వైయ‌స్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో త్వ‌ర‌లోనే రాజ‌న్న రాజ్యం వ‌స్తుంద‌ని విశ్వాసం వ్య‌క్తం చేశారు.
Back to Top