47వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 చిత్తూరు :  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 47వ రోజు చిత్తూరు జిల్లా వసంతపురం నుంచి ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి ఉప్పులురువాండ్లపల్లి, జి.కొత్తపల్లి క్రాస్‌, గోపిదెన్నె, బోరెడ్డివారి కోట మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. మార్గ మధ్యలో ఆయన ప్రజలను ఆప్యాయంగా పలకరించనున్నారు. ఆపై ఎగువ బోయనపల్లి, చెవిటివానిపల్లి, తంబళ్లపల్లి, బదలవాండ్లపల్లి మీదుగా రామిగానివారిపల్లి వరకు యాత్ర కొనసాగనుంది.  
Back to Top