కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 19వ రోజు ప్రారంభమైంది. సోమవారం ఉదయం 8.40 గంటలకు కర్నూలు జిల్లా కొడుమూరు నియోజకవర్గం వెంకటగిరి నుంచి వైయస్ జగన్ పాదయాత్ర మొదలైంది. అక్కడి నుంచి వెంటగిరి మీదుగా కోడుమూరు పట్టణానికి చేరుకుంటారు.