పార్టీ జెండా ఆవిష్కరణ

 
గుంటూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గుంటూరు జిల్లా పాలప్రరు గ్రామంలో వైయస్‌ఆర్‌సీపీ జెండాను వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, రైతులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.
 
Back to Top