39వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

అనంతపురం :  ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర అనంత‌పురం జిల్లాలో దిగ్విజ‌యంగా సాగుతోంది. 39వ రోజు పాద‌యాత్ర‌ను వైయ‌స్ జ‌గ‌న్  ధర్మవరం మండలం తనకంటివారిపల్లె నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి 8:30 గంటలకు పుట్టపర్తి నియోజకవర్గంలోని కృష్ణాపురం చేరుకున్నారు.
Back to Top