ముగిసిన 18వ రోజు పాదయాత్ర

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 18వ రోజు పాదయాత్ర కొద్ది సేపటి క్రితం ముగిసింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని రామకృష్ణాపురం నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర మొదలైంది. అక్కడి నుంచి ఎ్రరగుడి మీదుగా కోడుమూరు నియోజవర్గంలోని గోరంట్ల, వెంకటగిరి వరకు పాదయాత్ర సాగింది. ఇవాళ 13.3 కిలోమీటర్ల వైయస్‌ జగన్‌ పాదయాత్ర నిర్వహించారు.
 
Back to Top