గౌర‌ప‌ల్లి నుంచి 186వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
ప‌శ్చిమ గోదావ‌రి :  వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 186వ రోజు ప్రజాసంకల్పయాత్ర సోమవారం ఉదయం   కొవ్వూరు నియోజకవర్గంలోని గౌరపల్లి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభ‌మైంది. అక్కడ నుంచి పసివేదల, నందమూరు క్రాస్‌ రోడ్డు, కొవ్వురూ ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌ మీదుగా విజయ్‌ విహార్‌ సెంటర్‌ వరకు పాదయాత్ర కొనసాగనుంది.   

Back to Top