అతిసార బాధితుల‌ను ఆదుకోవ‌డంలో విఫ‌లం


గుంటూరు: ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని గుంటూరు అతిసార బాధితులు, మృతుల కుటుంబీకులు కలిశారు. ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అతిసార బాధితుల‌కు స‌రైన వైద్యం అందించ‌క‌పోవ‌డంతో తీవ్ర ప‌రిణామాలు చోటు చేసుకున్నాయ‌ని వైయ‌స్ జ‌గ‌న్ మండిప‌డ్డారు. బాధిత కుటుంబాల‌కు అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.
Back to Top