వికృతమాల నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

చిత్తూరు:  వైయ‌స్‌ఆర్‌ సీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 65వ రోజుకు చేరుకుంది. గురువారం ఉదయం 8.30 గంటలకు వైయ‌స్ జగన్‌ వికృతమాల నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి గోవిందాపురం, చెల్లూరు క్రాస్, మూల కండ్రిగ మీదుగా ఎండీ పుత్తూరుకు చేరుకుంటారు. అనంతరం వడమల, వడమల పేటల మీదుగా పాడిరేడుకు వైయ‌స్‌ జగన్‌ చేరుకుంటారు.  

Back to Top