క‌లికిరి నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

  చిత్తూరు : వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 52వ రోజు చిత్తూరు జిల్లా కలికిరి నుంచి ప్రారంభమైంది. గురువారం ఉదయం కలికిరి నుంచి నడక ప్రారంభించి.. అసిరెడ్డిగారిపల్లి, కొత్తపల్లి క్రాస్, పుంగనూరు నియోజకవర్గంలోని కరెవాండ్లపల్లి క్రాస్, ఊటుపల్లి క్రాస్, మిట్టపల్లిలో జనంతో మమేకం కానున్నారు. పెద్దూరు, చెరువు ముందరపల్లి, చెనకవారిపల్లి, కురవపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. 

Back to Top