కాసేపట్లో తుని నియోజకవర్గంలోకి జననేత

తూర్పుగోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర కాసేపట్లో తుని నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం నుంచి పాదయాత్ర ప్రారంభించిన జననేత 103వ నియోజకవర్గంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు వైయస్‌ జగన్‌కు స్వాగతం పలికేందుకు తుని నియోజకవర్గ ప్రజలు భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేశారు. 
 

తాజా ఫోటోలు

Back to Top