కాసేప‌ట్లో గోదావ‌రికి వైయ‌స్ జ‌గ‌న్ హార‌తి

ప‌శ్చిమ గోదావ‌రి:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మ‌రికాసేప‌ట్లో గోదావ‌రి నదికి హార‌తి ఇవ్వ‌నున్నారు. 186వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర కొవ్వూరు నియోజ‌క‌వ‌ర్గంలో కొన‌సాగుతోంది. ఇవాళ నంద‌మూరు వ‌ద్ద వైయ‌స్ జ‌గ‌న్ 2300 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటారు.   
Back to Top