కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోకి వైయస్‌ జగన్‌ పాదయాత్ర


తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితం వైయస్‌ జగన్‌ అనపర్తి నియోజకవర్గం నుంచి కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోకి ప్రవేశించిందింది. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, స్థానికులు రాజన్న బిడ్డకు ఘన స్వాగతం పలికారు.
 
Back to Top