వ‌ర్షంలోనే వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌


తూర్పు గోదావ‌రి:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టి న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. మ‌ధ్యాహ్నం నుంచి తుని నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ర్షం కురుస్తున్నా..లెక్క చేయ‌కుండా వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌గా ముందుకు సాగుతున్నారు. దారి పొడ‌వునా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ..వారికి భ‌రోసా క‌ల్పిస్తున్నారు. ప్ర‌స్తుతం  జగన్నాథపురం, కోటనందూరు మీదుగా పాద‌యాత్ర సాగుతోంది.
Back to Top