కాసేప‌ట్లో తూర్పు గోదావ‌రి జిల్లాలోకి వైయ‌స్ జ‌గ‌న్‌


తూర్పు గోదావ‌రి: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మ‌రికాసేట్లో తూర్పు గోదావ‌రి జిల్లాలోకి ప్ర‌వేశిస్తోంది. రాజ‌మండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై అశేష జ‌న‌వాహినిని మ‌ధ్య వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర కొన‌సాగుతోంది. వేలాది మంది బ్రిడ్జిపై న‌డ‌వ‌డం, గోదావ‌రిలో 600 ప‌డ‌వల‌తో మ‌త్స్య‌కారులు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లుకుతున్నారు.
Back to Top