పెరికెగూడెం నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 కృష్ణా జిల్లా :     వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 158వ రోజు పాదయాత్రను వైయ‌స్‌ జగన్‌ కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలం పెరికెగూడెం నుంచి ప్రారంభించారు. అక్క‌డి నుంచి కొర్లపాడు క్రాస్‌, గన్నవరం క్రాస్‌ల మీదుగా ఈ రోజు పాదయాత్ర కొనసాగిస్తారు. 

Back to Top