కర్నూలు: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మొబైల్ మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఒంగోలు ప్రాంతానికి చెందిన వైయస్‌ఆర్ సీపీ నేత కృష్ణారెడ్డి వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు వాటర్ ప్లాంట్‌ను సమకూర్చారు. పాదయాత్రలో భాగంగా 3 వేల కిలోమీటర్ల వరకు మొబైల్ వాటర్ ప్లాంట్ ఉంటుంది.