వైయస్‌ జగన్‌ను కలిసిన బుట్టలు అల్లే కార్మికులు


పశ్చిమ గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని బుట్టలు అల్లే కార్మికులు కలిశారు. ఈ సందర్భంగా సబ్సిడీ ఇవ్వాలని బుట్టలు అల్లే కార్మికులు వైయస్‌ జగన్‌ను కోరడంతో ఆయన స్పందించారు. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చారు. 
 
Back to Top