వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన విశాఖ ఆదివాసీ మ‌హిళ‌లు

విశాఖ‌: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో వైయ‌స్ జ‌గ‌న్‌ను విశాఖ ఆదివాసి మ‌హిళ‌లు క‌లిశారు. జ‌గ‌న‌న్న అంటే ఎంతో అభిమానం అని విశాఖ ఆదివాసీ మ‌హిళ‌లు తెలిపారు. ఆయ‌న‌ను చూడ‌డానికి ఎంతో ప్రయాస ప‌డి వ‌చ్చామ‌ని , వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌ళ్ల‌రా చూసి  త‌మ క‌ష్టాన్ని మ‌రిచిపోయామ‌న్నారు. కుటుంబాన్ని సైతం వ‌దిలి ప్ర‌జ‌ల కోసం జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర వృధాకాద‌ని, ప్ర‌జ‌లు ఖ‌చ్చితంగా ఆయ‌న‌ను అధికారంలో కూర్చోబెడ‌తార‌న్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే అంతా మంచి జ‌రుగుతుంద‌న్నారు. జ‌గ‌న‌న్న మాకెంతో మేలు చేస్తార‌నే ఆశ‌తో ఆయ‌ను చూడ‌డానికి వ‌చ్చామ‌న్నారు.

తాజా ఫోటోలు

Back to Top