నేడు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ర‌ద్దు

తూర్పు గోదావ‌రి : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి కొనసాగిస్తున్న ప్రజాసంకల్పయాత్ర గురువారం రద్దయింది. వర్షం కారణంగా పాదయాత్రకు వీలుకాక పోవడంతో జననేత వైయ‌స్‌ జగన్   201వ రోజు ప్రజాసంకల్పయాత్రకు విరామం ప్రకటించారు. షెడ్యూలు ప్రకారం నేటి ఉదయం రాజన్న తనయుడు తూర్పుగోదావరి జిల్లా భీమనపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించాల్సి ఉంది. అయితే వర్షం ​కారణంగా ప్రతికూల వాతావరణంలో పాదయాత్ర సాధ్యం కాదని భావించి వైయ‌స్‌ జగన్‌ నేడు పాదయాత్రను రద్దు చేసుకున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. 

Back to Top