ప్రజాసంకల్పయాత్ర 174వ రోజు షెడ్యూల్

పశ్చిమ గోదావరి జిల్లా : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 174వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. సోమ‌వారం ఉదయం ఉండి నియోజ‌క‌వ‌ర్గంలోని వాసికోండూరు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభ‌మ‌వుతుంది. అక్క‌డి నుంచి గోర‌గ‌న్న‌మూడి, పెన్నాడ‌,శృంగార‌క్షుణం, భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని నంద‌మూరి గ‌రువు, వీర‌వాస‌రం వ‌ర‌కు సాగుతుంది. భోజ‌న విరామం అనంత‌రం త‌ల‌త‌డి తిప్ప‌, బొప్ప‌న‌ప‌ల్లి, మ‌త్స్య‌పురి వ‌ర‌కు సాగుతుంది. 
Back to Top