జ‌క్కారం నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

  
 పశ్చిమ గోదావరి జిల్లా : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 173వ ఆదివారం ఉదయం జక్కారం శివారు నుంచి ప్రారంభ‌మైంది. గొపల్లె, పెద అమిరం, చిన అమిరం, మీదుగా భీమవరం వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది.  రాత్రికి వైయ‌స్‌ జగన్‌ అక్కడే బస చేస్తారు.  
 

Back to Top