ఆకివీడు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 

 పశ్చిమ గోదావరి జిల్లా : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 172వ రోజు  శనివారం ఉదయం  ఆకివీడు నుంచి ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి  కుప్పన పుడి, కొలనపల్లి  మీదుగా కొనసాగనున్న పాదయాత్ర ​కాళ్ల చేరుకున్నాక వైయ‌స్‌ జగన్‌ విరామం తీసుకుంటారు. లంచ్‌ క్యాంపు అనంతరం సీసలి క్రాస్‌ రోడ్డు నుంచి మళ్లీ పాదయాత్ర కొనసాగించనున్న వైయ‌స్‌ జగన్ జక్కారంలో  పాదయాత్ర ముగించి అక్కడే రాత్రికి బస చేస్తారు.  


Back to Top