145వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

 కృష్ణా  జిల్లా: వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్  జగన్‌మోహన్‌ రెడ్డి 145వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌ ఖరారు అయింది. బుధవారం ఉదయం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం దావాజీగూడెం శివారు నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఉంగటూరు మండలం వెన్నూతల, పుట్టగుంట క్రాస్‌ రోడ్డు, వెల్దిపాడు క్రాస్‌ రోడ్డు, నాగవరపాడు, ఎలకపాడు క్రాస్‌ రోడ్డు, ఉంగుటూరు, ఆముదాల పల్లి క్రాస్‌ రోడ్డు, లంక పల్లి మీదుగా వెంకట్‌ రాంపురం వరకు పాద్రయాత్ర కొనసాగుతుంది.  

Back to Top