ముప్పాళ్ల శివారు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం


గుంటూరు : వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 121వ రోజుకు చేరింది.  మంగళవారం ఉదయం వైయ‌స్ జ‌గ‌న్ సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి నార్నేపాడు క్రాస్‌, తంబళ్లపాడు క్రాస్‌, మాదాల, ఇరుకుపాలెం చేరుకుంటారు. అక్కడ భోజనం విరామం తీసుకుంటారు. విరామం అనంతరం వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రగా సత్తెనపల్లి చేరుకుంటారు. సాయంత్రం స‌త్త‌న‌ప‌ల్లిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తారు.


తాజా ఫోటోలు

Back to Top