ముదివేడు నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

చిత్తూరు: వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం 49వ రోజు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర ముదివేడు నుంచి ప్రారంభమైంది. అక్క‌డి నుంచి కడప క్రాస్‌రోడ్డు‌, నడింపల్లి, ఆర్‌సీ కురవపల్లి, గడ్డెత్తుపల్లి, నల్లగుట్టపల్లి, కాయలపల్లి, అడ్డగింతవారిపల్లి, చిలకవారిపల్లి, రేగంటివారిపల్లి, సీటీఎం క్రాస్‌ రోడ్స్ మీదగా సీటీఎం వరకు పాదయాత్ర కొనసాగుతుంది.
Back to Top