వైయ‌స్‌ జగన్‌ను కలిసిన ఆటోడ్రైవర్లు

నెల్లూరు: తుమ్మురులో కొనసాగుతున్న వైయ‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్రలో ఆటోడ్రైవర్లు క‌లిశారు. రెన్యువల్‌ తేదీ దాటితే భారీగా పెనాల్టీ విధిస్తున్నారని వారు వాపోయారు. వారి సమస్యలను విన్న జననేత పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు.

Back to Top