కాసేప‌ట్లో మ‌ద‌నంత‌పురం క్రాస్‌లో ముఖాముఖి

క‌ర్నూలు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ద‌నంత‌పురం క్రాస్ రోడ్డులో ప్ర‌జ‌ల‌తో ముఖాముఖి నిర్వ‌హిస్తారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకోనున్నారు. జ‌న‌నేత రాక‌కోసం గ్రామ‌స్తులు ప‌నులు మానుకొని రోడ్డుపైకి వ‌చ్చి ఎదురుచూస్తున్నారు. 
Back to Top