అడ్వకేట్లతో భేటీ కానున్న వైయస్ జగన్

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గుడివాడలో పాదయాత్ర
చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో న్యాయవాదులతో
ముఖాముఖీ భేటీ కానున్నారు.

Back to Top