101వ నియోజకవర్గంలోకి జననేత అడుగు

తూర్పుగోదావరి: విరవ నుంచి ప్రజా సంకల్పయాత్ర 225వ రోజు పాదయాత్ర ప్రారంభించిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిఠాపురం నియోజకవర్గంలోకి అడుగుపెట్టాడు. తొమ్మిది నెలలుగా ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న వైయస్‌ జగన్‌ 101వ నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ మహిళలు జననేతకు హారతులతో స్వాగతం పలికారు. 
Back to Top