అనకాపల్లిలో జననేతకు ఆత్మీయ స్వాగతం


విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోకి వైయస్‌ జగన్‌ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా జననేతకు స్థానికులు, పార్టీ నేతలు ఆత్మీయ స్వాగతం పలికారు. పట్టణంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు వేలాదిగా జనం తరలిరావడంతో పట్టణం కిటకిటలాడుతోంది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు. 
 
Back to Top