జెర్రిపోతుల‌పాలెంలో కొన‌సాగుతున్న పాద‌యాత్ర‌

విశాఖ‌: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖపట్నంలో అనంతవాహినిలా సాగిపోతోంది.  శనివారం ఉదయం జననేత 257వ రోజు పాదయాత్రను పెందుర్తి నియోజక వర్గం జెర్రిపోతులపాలెం నుంచి ప్రారంభించ‌గా, గ్రామంలోనే  పాద‌యాత్ర కొన‌సాగుతోంది. స్థానికులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ బాధ‌లు చెప్పుకుంటున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ..ధైర్యం చెబుతూ ముందుకు సాగుతున్నారు. 

Back to Top