800 కిమీ పూర్తి చేసుకున్న వైయస్‌ జగన్

చిత్తూరు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కళ్లవెంగనపల్లిలో 800 కిలోమీట‌ర్ల మైలు రాయిని దాటింది. ఈ సంద‌ర్భంగా  గ్రామంలో వైయ‌స్ జ‌గ‌న్ మొక్కను నాటారు. అనంత‌రం పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. జ‌న‌నేత రాక‌తో గ్రామంలో పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. 
 
Back to Top