400 కి.మీ మైలురాయిని చేరుకున్న వైయ‌స్ జగన్


అనంత‌పురం: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 400 కిలోమీట‌ర్ల మైలు రాయిని చేరుకున్నారు. అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల మండ‌లంలో గురువారం ఉద‌యం 400 కిలోమీట‌ర్లు పూర్తి చేశారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్‌కు గుమ్మేప‌ల్లి గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం వైయ‌స్ జ‌గ‌న్ మొక్క‌లు నాటారు.
Back to Top