గుండుపల్లి నుంచి ప్రజాసంకల్పయాత్రచిత్తూరు :   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 59వ రోజు ప్రారంభమైంది. గురువారం ఉదయం ఆయన గుండుపల్లి నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాదయాత్రను ప్రారంభించారు.  ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు చంద్రగిరి నియోజకవర్గంలోని అనుప్పల్లి పంచాయతీ నెమ్మలగుంటపల్లిలో రైతులతో వైయ‌స్‌ జగన్‌ ఆత్మీయ సదస్సు నిర్వహించనున్నారు. 

  

Back to Top