వెంక‌టాపురం క్రాస్ నుంచి 40వ రోజు ప్రజాసంకల్పయాత్ర


అనంతపురం :  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి 40వ రోజు ప్రజాసంకల్పయాత్ర వెంక‌టాపురం క్రాస్ నుంచి ప్రారంభ‌మైంది. అక్క‌డి నుంచి చిలకలగడ్డపల్లి కొత్తురు, నాయనవారిపల్లి క్రాస్‌, బాపనకుంట, నీరాలవంకతండా, రెడ్డిపల్లి, ఆర్‌.రాంపురం, కమ్మవారిపల్లి మీదగా నల్లసింగయ్యగారిపల్లి, నల్లమడ వరకూ పాదయాత్ర కొనసాగనుంది. నల్లమడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైయ‌స్‌ జగన్‌ మాట్లాడతారు.  

Back to Top