114వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

గుంటూరు : వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతోంది. శనివారం ఉదయం ఆయన వల్లభరావుపురం శివారు నుంచి 114వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి  పెద్దపాలెం, తెలగాయపాలెం, బండ్లవారిపాలెం మీదుగా గరికపాడుకు చేరుకుంటారు. అనంతరం బీకే పాలెం మీదుగా కాకుమాన  వరకు పాదయాత్ర కొనసాగనుంది.


Back to Top