పొన్నూరు శివారు నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

గుంటూరు : వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతోంది. గురువారం ఉదయం ఆయన పొన్నూరు శివారు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ త‌న పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి కనుకర్రు చేరుకున్న జననేతకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైయ‌స్‌ జగన్‌ వల్లభరావుపాలెం చేరుకుంటారు. ఇప్పటివరకూ వైయ‌స్‌ జగన్‌ 1,508.5 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.
 

Back to Top