అగ్రహారపు గోపవరంలో జననేతకు ఘన స్వాగతం

పశ్చిమ గోదావరి:  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్‌ జగన్‌ అగ్రహారపు గోపవరం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. టీడీపీ పాలనలో పేదలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలు నమ్మి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
Back to Top