చిగిచర్ల వద్ద ముగిసిన పాదయాత్ర

అనంత‌పురం:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర  35వ రోజు పాద‌యాత్ర రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలోని చిగిచ‌ర్ల గ్రామం వ‌ద్ద ముగిసింది. గురువారం ఉద‌యం వైయ‌స్ జ‌గ‌న్ గంగలకుంట నుంచి పాద‌యాత్ర మొద‌లుపెట్టారు. అక్క‌డి నుంచి కందుకూరు ఎస్టీ కాల‌నీ,  హంపాపురం క్రాస్ మీదుగా  చిగిచర్ల వరకు పాద‌యాత్ర చేశారు. మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు 35వ రోజు పాద‌యాత్ర ముగిసింది.
Back to Top