రామన్నపాలెం నుంచి 247వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం


విశాఖపట్నం:   వైయ‌స్ఆర్‌ కాం గ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర యలమంచిలి నియోజకవర్గంలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. సాగనుందని వైఎస్సార్‌ సీపీ ప్రొగ్రామ్స్‌ కమిటీ కన్వీనర్‌ తలశిల రఘురాం వెల్లడించారు.  247వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర సోమ‌వారం ఉద‌యం  అచ్యుతాపురం మండలం రామన్నపాలెం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు. అక్క‌డి నుంచి అప్పన్నపాలెం, మదుటూరు జంక్షన్, సానికాలవ, చీమలాపల్లి, బంగారంపాలెం క్రాస్, కొండకర్ల మీదుగా కొండకర్ల జంక్షన్‌ వరకు సాగుతుంది.


Back to Top