వీరవాసరం నుంచి 175రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

ప‌శ్చిమ గోదావ‌రి : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 175వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి తలతాడితిప్ప, మెంతెపూడి క్రాస్‌, బొబ్బనపల్లి, మత్స్యపూరి, సీతారాంపురం క్రాస్ మీదగా కొప్పర్రు వరకూ వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది.  

తాజా ఫోటోలు

Back to Top